Maiden concert of my compositions ``Sivapadam'' of Brahmasri Samavedam Shanmukha Sarma 1st episode held in August 1998 at Chennai
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ``శివపదం'' ఇలా మొదలయింది
(The Sucess story of Sivapadam)
------------------------------
1996 లో నేను మా పెద్ద అమ్మాయి కి ప్రఖ్యాత సంగీత విద్వాన్సుల వద్ద శాస్త్రీయ సంగీతం నేర్పించడం కోసం చెన్నై ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళాను సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు మాకు బంధువులే కాకుండా మాకు మంచి ఫామిలీ ఫ్రెండ్స్ 1990 ల్లో , విశాఖలో ఉన్నప్పుడు తరచూ మేము కలుస్తుండే వాళ్ళం నాలో ఉన్న మ్యూజిక్ కంపోజర్ ని తొలుతగా గుర్తించింది ఆయనే !!!. చెన్నై వెళ్ళాక ఒకసారి మేము సాలగ్రామం లో ఉన్న వారింటిలోఉన్న సమయం లో సామవేదం షణ్ముఖ శర్మ గారు శాస్త్రి గారింటికి వచ్చారు ,సీతారామ శాస్త్రి గారు నన్ను ,మా అమ్మాయిని శర్మ గారికి పరిచయం చేస్తూ ,మా సంగీత ప్రావీణ్యం గురించి శర్మ గారికి తెలియచేసారు .శర్మగారు శివపదం అనే ఒక గ్రంధం రచించారని ఆ గ్రంధం లోని 111 కీర్తనలకి స్వరం సమకూర్చే మంచి స్వరకర్త కోసం ఆయన అన్వేషిస్తున్నారని చెప్తూ ,శర్మ గారితో మీ కీర్తనలకి చక్కగా స్వరపరిచే సామర్ధ్యం మురళి గారికి ఉంది , వారి కుమార్తె మధురిమ మంచిగాయకురాలు ఆమెచేత మీరు పాడించవచ్చు కూడా ! అని సలహా ఇచ్చారు , సామవేదం ఆయన సలహాను సంతోషంతో స్వీకరించారు నేను కూడా అటువంటి దివ్యమైన సాహిత్యానికి స్వరం కూర్చడం పరమేశ్వరుడు ఇచ్చిన ఒక దివ్యమైన అవకాశం గా భావించాను ,అప్పటికి శివపదం అచ్చులో ఉంది . ఈ మధ్యలో మాకుటుంబానికి ,శర్మగారి కుటుంబానికి మధ్య స్నేహం బలపడింది ,శర్మ గారికి కొంచం సెంటిమెంట్స్ ఎక్కువ. ఆయన శివపదం కీర్తనలకి నేను స్వరపరుస్తే అవి వెలుగులోకి వస్తాయో లేదో అని తెలుసుకుందికి శర్మ గారు, మిత్రుడు ఉప్రదష్ట శివప్రసాద్ నన్ను ఒక జ్యోతిష్కుడి దగ్గరకి తీసుకు వెళ్లారు.జ్యోతిష్కుడు శర్మగారి జాతక చక్రం ,నా జాతక చక్రం వేసి మా జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యవిషయాలు చెప్పారు ,శివపదం మా ఇద్దరి కాంబినేషన్ లో చాలా ప్రఖ్యాతి పొందుతుందని చెప్పారు ..సీతారామ శాస్త్రి గారి ఆప్తమిత్రులు dr. సత్యనారాయణ గారు కూడా మంచి జ్యోతిష్కులు ఆయన కూడా మాఇద్దరి జాతకాలు పరిశీలించి శివపదానికి నేను సమకూర్చిన స్వరాలు (ఆయన భాషలో ``సూపర్ హిట్ అవడమే కాకుండా కనకవర్షం కురిపిస్తాయని చెప్పారు .
to be continued
ఆగష్టు ఒకటవతేది ,1997 మధ్యాహ్నం శర్మగారుశివపదం పుస్తకం కాపీ లు అచ్చయివచ్చాయని సాయంత్రం ఆరుగంటలకి పుస్తకం తీసుకుని ఇంటికివస్తానని ఫోన్ చేశారు .నేను బ్యాంకు లో పనితొందరగా ముగించుకుని ఇంటికివచ్చాను .శర్మగారూ ,పుష్పాగారూ శివపాదం కాపీ తీసుకు వచ్చారు .నేను శర్మగారూ మా వీధి(సాంబశివం స్ట్రీట్ ) మొదలులో వున్న గణపతిఆలయానికి వెళ్లి పుస్తకాన్ని గణపతి
I have composedఅణపతిఆలయానికి వెళ్లి the 111 hymns of ~Sivapadam'' a book written by Samavedam Shanmukha Sarma in 111 Ragas withou repetition ,some of them are rare ragas like Lavangi,Deaapak.I have statrted composing in Agust 1997 and completed in the month of August 1998Its only with the grace of Lorsd Shiva I could cmpose the songs in 111 melodious Ragas.
24 of the songs were presented in the live concert in the aegis of Sarvani Sangeeta Sabha ,Chennai Famous fim director .Sri K.Viswanadh was the Chief guest for the concert and famous personalities Dr.M.Bala Murali Krishna . Sri Bpu Sri.Mullapudu Venkata Ramana, Sirivennela Seetaaraama asastry,Sri.Bhuvana Chandra,Sri Vidya Sagar were among many laity who graced the occassion..The concert was a super hit.It was well received and got a thundering applause and A standing ovation.
11 of the 111 compositions were recorded in the voice of Sri.S.P.Bala Subrahmanayam and Smt.S.P.Sailaja in the year 1999.
News item Published in The Hindu and Mambalam Times
ammachetipasupubomma
Beautiful compositions, hats off to Vinukonda
ReplyDeleteThanks a lot for your compliments Mohan garu
Deleteరచన సంగీతం బాగుంది .శర్మ గారికి వందనములు.మోహన్ గారికి శుభాకాంక్షలు .
ReplyDeletethanks a lot for your compliments Sir!!!
ReplyDelete